Shubhman Gill: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గిల్ ‘డబుల్’.. రికార్డుల మోతెక్కించిన ఇండియన్ కెప్టెన్

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్(Edgbaston) వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్(India vs England Second Test) రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) రికార్డుల సునామీ సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు(High…