గిల్ నిర్ణయం ఇతర ఆటగాళ్లకు సరైన సందేశం Sunil Gavaskar

టీమ్ఇండియా(Team India) టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) దేశవాళీ క్రికెట్‌(Domestic cricket)లో ఆడనుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన గిల్, ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న దులీప్…