విద్యార్థులకు అలర్ట్.. ఇక నుంచి JEE మెయిన్‌ ఎగ్జామ్​లో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవ్

Mana Enadu : జేఈఈ పరీక్ష రాసే అభ్యర్థులకు అలర్ట్. జేఈఈ మెయిన్ పరీక్ష(JEE Main Exam) విధానంలో కీలక మార్పులు జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. గత మూడేళ్ల నుంచి సెక్షన్‌ బీలో కొనసాగుతున్న ఛాయిస్‌ ఆప్షనల్ క్వశ్చన్స్…