నిజామాబాద్‌ జిల్లాలో అపరిచితులపై మూకుమ్మడి దాడులు

మన ఈనాడు:జిల్లాలో ఇటీవల జరిగిన మూడు పిల్లల కిడ్నాప్ కేసులను పోలీసులు ఇప్పటికే ఛేదించారు. దీని కారణంగా, కిడ్నాపర్ల నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రామాలు మరియు పట్టణాల వాసులు అపరిచితులు, యాచకులు లేదా అనుమానాస్పదంగా కదిలే వ్యక్తులపై…