నేను వెళ్లేసరికే ఆమె చనిపోయింది.. పాలీగ్రాఫ్‌ పరీక్షలో కోల్​కతా డాక్టర్ ఘటన నిందితుడు

ManaEnadu:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌కి ఇటీవల పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో ఉన్న అతడికి లై డిటెక్టర్‌ పరీక్ష చేపట్టారు. అయితే ఇందులో నిందితుడు ఏం చెప్పారన్న…