2 day collections: ‘కుబేర’ కలెక్షన్ల దూకుడు.. రెండో రోజుకు రికార్డు స్థాయి వసూళ్లు!

టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్​ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’(Kubera) ఈ నెల 20న విడుదలై సూపర్ హిట్​ టాక్​ తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika) కీలక…