మరణంలోనూ వీడని స్నేహం.. వీళ్లగాథ వింటే కన్నీళ్లు తప్పవు

హైదరాబాద్‌ నాచారంలోని కార్తికేయనగర్‌ కాలనీ అధ్యక్షుడు సూరకంటి మల్లారెడ్డి(64), రాంపల్లి రవికుమార్‌(56), బోరంపేట్‌ సంతోష్‌ కుమార్‌(47), శ్రీరాం బాలకృష్ణ(62),  తార్నాక గోకుల్‌నగర్‌ నివాసి టీవీ ప్రసాద్‌(55), మల్లేశ్.. ఈ ఆరుగురు ప్రాణస్నేహితులు. నిత్యం తమ వ్యక్తిగత జీవితాల్లో బిజీగా ఉన్నా వారానికోసారైనా…