ఎమ్మెల్యేకు ‘న్యూడ్ కాల్’.. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏం చేశారంటే?

పెరుగుతున్న టెక్నాలజీ, సాంకేతికతలో వస్తున్న పెను మార్పులతో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. దుష్ప్రయోజనాలు అంతకంటే ఎక్కువగానే ఉంటున్నాయి. సైబర్ నేరాలు, టెక్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటి బారిన పడి సామాన్య ప్రజలే కాదు ప్రముఖులు కూడా మోసపోతున్నారు. కొన్నిసార్లు సైబర్…