Key Financial Updates: నేటి కొత్త రూల్స్.. ఏంటో తెలుసా?

ఎన్నో అంచనాల మధ్య కొత్త సంవత్సరం(New Year)లోకి అడుగుపెట్టాం. డిసెంబర్ 31న రాత్రంతా గత ఏడాది మంచి-చెడులను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా పార్టీ(Party) చేస్తున్నాం. అయితే ఈ బిజీబిజీ లైఫ్‌లో రోజులు, క్యాలెండర్లు మాత్రమే మారుతాయని, పేదల బతుకులు మాత్రం మారడం…