War 2 : ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

పాన్ ఇండియా స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ‘వార్-2’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బీ టౌన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి వస్తున్న ఈ మల్టీస్టారర్ కు అయాన్…