Acidity: ఎసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇవి తినండి!

రోజూ ఉరుకులు పరుగుల జీవితం(Busy Life).. టైమ్‌కి తినడమూ కుదరని పరిస్థితి. కంటి నిండా నిద్రపోని రోజులు.. ఇవన్నీ ప్రస్తుత ప్రజల తీరు. వృత్తి, వ్యక్తిగత జీవితం(Career, personal life)లో పని ఒత్తిడి(Work stress) కారణంగా ఇలాంటివి ప్రతిఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యే.…