Turmeric Board: ఏళ్లనాటి కల సాకారం.. నేడే పసుపు బోర్డు ప్రారంభం

తెలంగాణ పసుపు రైతుల కల సాకారం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్‌(Nizamabad)లో ఇవాళ పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు చేయనుంది. సంక్రాంతి(Sankranti) పర్వదినాన పసుపు బోర్డును మంగళవారం కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్(Piyush Goyal) వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.…