‘నేనూ మనిషినే.. దేవుడిని కాదు’.. ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తొలిసారి ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. ఇక పూర్తి వీడియో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని…