Viral News|2 సంవత్సరాలలో 62 లక్షలు ఆదా చేసిన మహిళ..

మీరు మీ నెలవారీ జీతంలో 90 శాతం పొదుపు చేయగలరా? అంటే నో అనే సమాధానమే వినిపిస్తోంది. కానీ దక్షిణ కొరియాకు చెందిన ఒక మహిళ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. రెండేళ్లలో రూ.62 లక్షలు ఆదా చేసింది. కేవలం 25…