డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. వారంలో పోస్టింగులు

డీఎస్సీ-2008 (DSC 2008) అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఆ ఏడాది డీఎస్సీ నియామకాల్లో నష్టపోయిన వారిలో 1,382 మంది బీఈడీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. మరో వారం రోజుల్లో కాంట్రాక్టు విధానంలో  వీరిని సెకండరీ గ్రేడ్‌ టీచర్లు…