తొక్కిసలాట ఎఫెక్ట్.. మహా కుంభమేళాలో రాజస్నానం రద్దు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Maha Kumbh Mela)లో ఇవాళ ఘోరం జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం రోజున విపరీతమైన రద్దీ నెలకొనడంతో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 20 మంది దాకా మృతి చెందినట్లు సమాచారం. వందల…