పెళ్లి కబురు చెప్పిన పీవీ సింధు.. రాజస్థాన్​లో గ్రాండ్​గా వెడ్డింగ్

Mana Enadu : భారత స్టార్‌ షట్లర్‌, రెండు సార్లు ఒలింపిక్స్‌ మెడల్ విన్నర్ పీవీ సింధు (PV Sindhu) తీపి కబురు చెప్పారు. త్వరలోనే ఈ స్టార్ షట్లర్ పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో ఆమె…