రాజస్థాన్​లో పీవీ సింధు, దత్తసాయి వెడ్డింగ్

Mana Enadu :  బ్యాడ్మింటన్‌ కోర్టులో అద్భుతమైన ఆటతో భారతదేశానికి పతకాల పండించిన స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) తన జీవితంలో మరో కొత్త చాప్టర్ ను ప్రారంభించింది. తాజాగా సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌…