Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి
ఉత్తరప్రదేశ్(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…
Afghanistan Accident: అఫ్గానిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 71 మంది మృతి
అఫ్గానిస్థాన్(Afghanistan)లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో 71 మంది మరణించారు. ఇందులో 17 మంది చిన్నారులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఇరాన్(Iran) నుంచి ఇటీవల బహిష్కరించబడిన వలసదారులను తీసుకెళ్తున్న ఒక బస్సు, ట్రక్కు…
Sreeja Verma: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ విద్యార్థిని మృతి
అమెరికా(America)లో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని శ్రీజా వర్మ(Sreeja Verma) దుర్మరణం చెందింది. ఈ ఘటన భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం చికాగో(Chicago)లో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా రామారుకల గ్రామానికి చెందిన…
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు మృతి
తెలంగాణలోని యాదాద్రి జిల్లా(Yadadri District) చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. స్కార్పియో కారు అదుపుతప్పి లారీ(Lorry)ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఇద్దరూ ఏపీ(Andhra pradesh)కి…
Road Accident: ప్రయాగ్‌రాజ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
ఉత్తరప్రదేశ్(UP)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. మహాకుంభమేళా(Maha Kumbhamela)కు భక్తులతో వెళుతున్న బస్సు(Bus)ను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. కాగా వీరంతా ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని కోర్బా…











