అందాల తార రంభ రీ-ఎంట్రీకి రెడీనా? సోషల్ మీడియా ఫోటోషూట్‌తో హింట్ ఇచ్చిందా?

టాలీవుడ్ సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అందాల తార రంభ(Rambha).. కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో దూసుకెళ్లి తనదైన ముద్ర వేసుకుంది. మలయాళంలో సర్గం (1992) అనే చిత్రంతో హీరోయిన్‌గా సినీ రంగప్రవేశం చేసిన ఆమె అదే ఏడాదిలో తెలుగులోనూ అడుగుపెట్టారు. 1992లో…