ALP: 5,696 ఉద్యోగాలు.. రైల్వేశాఖ కీలక ప్రకటన

రైల్వే ఉద్యోగాలకు సంబంధించి ఆ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అసిస్టెంట్ లోకో పైలట్(Assistant Loco Pilot) పరీక్షకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(స్టేజ్-2)కు కొత్త తేదీలను ప్రకటించింది. ఈ పరీక్ష ముందు…