CSK vs LSG: చెలరేగిన ధోనీ.. చెన్నై వరుస పరాజయాలకు బ్రేక్

IPL 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా 5 మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న వేళ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)తో సోమవారం…