ఐఫా వేడుకల్లో ‘సమంత’ పాటకు షారుక్ స్టెప్పులు.. వీడియో వైరల్

Mana Enadu : అబుదబీ వేదికగా ‘ఐఫా’ (international Indian Film Academy) అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమకు చెందిన సినీ తారలు పాల్గొన్నారు. పలు భాషల్లో ప్రేక్షకులను…