సింగర్ కల్పన కేసులో ట్విస్ట్.. ఆత్మహత్యాయత్నానికి కారణమదే?

టాలీవుడ్ సింగర్ కల్పన (Singer Kalpana). ఈ పేరు తెలియని వారుండరు. తన గాత్రంతో ఎన్నో ఏళ్ల నుంచి సంగీత ప్రియులను అలరిస్తూ వస్తున్నారు. సింగింగ్, డబ్బింగ్, హోస్టింగ్, పలు టీవీ కార్యక్రమాలకు జడ్జిగా కల్పన నిత్యం లైమ్ లైట్ లోనే…