Patnala Sudhakar: 120 డిగ్రీలు చేసిన విద్యావేత్త పట్నాల సుధాకర్ కన్నుమూత

120 డిగ్రీలు చేసిన ప్రముఖ విద్యావేత్త పట్నాల జాన్‌ సుధాకర్‌(Patnala John Sudhakar, 68) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం విద్యా, శాస్త్ర రంగాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విశాకపట్నం(Vizag) జిల్లా పెందుర్తి మండలం పెదగాడి గ్రామానికి చెందిన సుధాకర్‌ మొదట్లో…