Varsham: ప్రభాస్-త్రిష ‘వర్షం’ మూవీ రీరిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) కాంబోలో వచ్చిన ఎవర్‌గ్రీన్ లవ్, ఫీల్‌గుడ్ మూవీ ‘వర్షం’. 2004లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల మదిలో ఓ చెరగని ముద్రవేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు మ్యూజిక్…