TG Inter Results: గెట్ రెడీ.. నేడే ఇంటర్ రిజల్ట్స్

తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు(Telangana Intermediate Results 2025) ఇవాళ విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) రిజల్ట్స్‌ను అనౌన్స్ చేయనున్నారు.…