వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి?

ప్రతి ఏడాదిలో 24 ఏకాదశిలు ఉంటాయి. వీటిలో దేనికదే ప్రత్యేకం. కానీ ఇందులో ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadasi) మాత్రం పరమపవిత్రం. ఈరోజు ఉపవాసం ఉండి, మహావిష్ణువును స్మరించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజునే.. రాత్రి…