VD-Rashmika: విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న కాంబోలో మరో మూవీ?

రౌడీబాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ (Kingdom) మూవీతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా మే…