పాక్‌లో విధ్వంసం.. ఐదు చర్చిలపై దాడులు.. అమెరికా ఆందోళన

US On Pakistan Church Attack : పాకిస్థాన్‌లో చర్చి​లపై దాడి జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. శాంతియుత భావప్రకటనా స్వేచ్ఛకు మద్దతివ్వాలని పాకిస్థాన్​ అధికారులను కోరింది.

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో ఐదు చర్చిలపై దాడి జరిగింది. ఇస్లాం మత గ్రంథాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ దాడి జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 100 మంది కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు.

లాహోర్‌, ఆగస్టు 16: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో ఐదు చర్చిలపై దాడి జరిగింది. ఇస్లాం మత గ్రంథాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ దాడి జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 100 మంది కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. చర్చిలను ధ్వంసం చేసి వస్తువులను తగులబెట్టారు.

ఓ బిషప్‌ మాట్లాడుతూ దాడి సందర్భంగా బైబిళ్లను అపవిత్రం చేశారని, క్రైస్తవులను హింసించారని చెప్పారు. కాగా, పాకిస్థాన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగాయి. రెండు రోజుల కిందట ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం లీటరు ఇంధనంపై దాదాపు రూ.20 వరకు పెంచింది. దీంతో లీటరు పెట్రోల్‌ ధర రూ. 290కి పెరుగగా, డీజిల్‌ (హైస్పీడ్‌) ధర రూ. 293కి చేరింది

  • Related Posts

    డొనాల్డ్ ట్రంప్ ర్యాంపేజ్ షురూ.. తొలిరోజే షాకింగ్ నిర్ణయాలు

    అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రెసిడెంట్ సీటులో కూర్చోగానే ఆయన వరుసగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేస్తూ షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు.…

    వదిలింది వైట్ హౌజును.. పోరాటాన్ని కాదు : బైడెన్‌

    ‘మేం వదిలింది వైట్ హౌజు, కార్యాలయాన్నే కానీ.. పోరాటాన్ని కాదు.’.. అమెరికా అధ్యక్షుడి బాధ్యతల నుంచి వైదొలిగిన వెంటనే జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేసే ముందు.. …

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *