వినియోగదారుల సేవలే మా లక్ష్యం: అబ్రెపోస్

హైదరాబాద్: బ్యాంకింగ్ వినియోగదారులకి నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అబ్రెపోస్ సంస్థ చైర్మన్ k. సత్యప్రసాద్ తెలిపారు. ఆంద్ర బ్యాంకులు విశ్రాంత ఉద్యోగులు 31ఏళ్ల క్రితం నెలకొల్పిన  సంస్థ 2022-23 ఏడాదికి గాను రూ.12లక్షల 25వేల అబ్రెపోస్ నికర లాభం సాధించినట్లు తెలిపారు. వాటాదారుల పెట్టుబడులపై 9% దివెండెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు.వ్యాపార, వ్యక్తిగత, బంగారు రుణాలపై అభరణాలపై రుణ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు.RBI నిబంధనల మేరకు అబ్రెపోస్ సంస్థ  పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ  GM,AGM లు పాల్గొన్నారు.

Share post:

లేటెస్ట్