వినియోగదారుల సేవలే మా లక్ష్యం: అబ్రెపోస్

హైదరాబాద్: బ్యాంకింగ్ వినియోగదారులకి నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అబ్రెపోస్ సంస్థ చైర్మన్ k. సత్యప్రసాద్ తెలిపారు. ఆంద్ర బ్యాంకులు విశ్రాంత ఉద్యోగులు 31ఏళ్ల క్రితం నెలకొల్పిన  సంస్థ 2022-23 ఏడాదికి గాను రూ.12లక్షల 25వేల అబ్రెపోస్ నికర…