TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ‘భట్టి’ పద్దుపై భారీ అంచనాలు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్(Telangana Budget 2025-26)ను కాంగ్రెస్ సర్కార్(Congress Govt) ఇవాళ అసెంబ్లీ(Assembly)లో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ మొత్తం రూ.3.15 లక్షల కోట్లతో బడ్జెట్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు కాగా…
SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ గ్రీన్‌సిగ్నల్
తెలంగాణ అసెంబ్లీ(Telagana Assembly) మరో ప్రతిష్ఠాత్మక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు(SC Classification Bill)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 59 SC కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఈమేరకు…
‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం దందా.. ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt in TG) హైడ్రా(Hydra) పేరుతో వసూళ్ల దందాకు పాల్పడుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఆరోపించారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఈ వసూళ్ల దందాను నడిపిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ…
రన్యారావు కేసులో తెలుగు హీరో అరెస్టు
బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ (Gold Smuggling Case) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలు కన్నడ నటి రన్యారావు (Ranya Rao) వెనుక ఓ తెలుగు నటుడు కింగ్ పిన్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.…
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. 11 మంది సెలబ్రిటీలపై కేసు
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ (Online Betting Apps) ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సొంత లాభం కోసం అమాయకులు మోసపోయేలా ప్రేరేపిస్తున్న పలువురు సెలబ్రిటీలపై తాజాగా పోలీసులు కేసు నమోదు…
CM Revanth : ‘చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు’
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ (BC Reservation Bill), తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలుగు…
యూట్యూబర్లకు ‘సజ్జనార్’ టెర్రర్.. దెబ్బకు వీడియోలు డిలీట్
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ (Online Betting Apps) .. యువతను తప్పుదోవ పట్టించి వారిని వ్యవసనాలకు బానిసలుగా చేస్తున్నాయి. అయితే వీటిని ప్రమోట్ చేస్తూ అమాయక యువత వీటికి బానిసయ్యేలా చేస్తున్నారు కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు.…
త్వరలో కేటీఆర్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే
బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. అన్ని జిల్లాల్లో ఆయన పర్యటించి ప్రజలతో ముచ్చటించనున్నారు. ఇందుకు సంబంధించి గులాబీ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీన…
Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి
అమెరికా(USA)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. USలోని ఫ్లోరిడాలో ఇవాళ (మార్చి 17) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు(Telangana People) అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని టేకులపల్లి వాసులుగా సమాచారం.…