గులాబీ ద‌ళం ఓవైపు.. జ‌న‌బ‌లం మరోవైపు

హైదరాబాద్:   క్షేత్ర‌స్థాయిలో వేళ్లూనుకున్న అభిమానం, ఏళ్లుగా జ‌నానికి అంటిపెట్టుకుని చేసిన సేవాకార్య‌క్ర‌మాల‌తో క‌లిసొచ్చిన చ‌రిష్మాతో పాటు వెన్నంటి న‌డుస్తున్న గులాబీ ద‌ళంతో ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో బండారు ల‌క్ష్మారెడ్డి గెలుపు లాంఛ‌నంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు ఇంకా అభ్య‌ర్థుల‌ను తేల్చుకోలేని ప‌రిస్థితిలో ఇత‌ర పార్టీలు…