Boys Hostel OTT: సూపర్‌ హిట్‌ సినిమా.. ‘బాయ్స్ హాస్టల్’

మన ఈనాడు:ఇటీవల కన్నడలో విడదలై సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రం హాస్టల్‌ హుదుగురు బెక‌గిద్దారే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. జులై 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ…