Laila : చిచ్చు పెట్టి ఆస్పత్రిలో చేరిన 30 ఇయర్స్ పృథ్వీ

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు తాజాగా జరిగిన ‘లైలా (Laila Pre Release Event)’ మూవీ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమా ఫంక్షన్ లో అయినా సరే వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్న పృథ్వీ తాజాగా లైలా ఈవెంట్లో వైస్సార్సీపీ నేతలను మేకలతో పోలుస్తూ కామెంట్స్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో వైస్సార్సీపీ అభిమానులు లైలా చిత్రాన్ని బాయ్ కాట్ (Boycott Laila movie) చేయాలంటూ ట్రెండ్ చేశారు.

Prudhvi Raj: ‘లైలా’ చిచ్చు లేపి ఆసుపత్రిలో చేరిన 30 ఇయర్స్ పృథ్వి రాజ్

మాటతో చిచ్చు లేపిన పృథ్వీ

అయితే తన మాటలతో చిచ్చులేపిన పృథ్వీ రాజ్ ప్రస్తుతం ఆస్పత్రిపాలైనట్లు సమాచారం. ఆయనకు హైబీపీ రావడంతో సన్నిహితులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో పృథ్వీ ఆస్పత్రి బెడ్ పై పడుకుని చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకుని ఉండటం చూడొచ్చు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *