‘క’ సినిమాతో ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్నాడు యువ నటుడు కిరణ్ అబ్బవరం. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా.. రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే ‘క’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తాజాగా ఆయన కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ డైరెక్షన్‌లో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. “కెఎ10″(KA10) వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
‘క’ సినిమాతో ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్నాడు యువ నటుడు కిరణ్ అబ్బవరం. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా.. రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు కిరణ్.
ప్రేమ కోసం ఎంత దూరం వెలుతాడు అనే క్యాప్షన్ ఇచ్చిన ఈ పోస్టర్‌లో కిరణ్ ఓ ఛైర్‌లో కూర్చోని పక్కకు చూస్తూ సిగరెట్ తాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ముందు చాలా మంది నిలుచొని ఉన్నారు.
ప్రేమ చాలా గొప్పది కానీ అది ఇచ్చే బాధే భయంకరంగా ఉంటుంది
His love ❤️ His anger🔥
DILRUBA – Feb 2025 #Sivamcelluloids #Saregama #Yoodlefilms #Dilruba #KA10 pic.twitter.com/Az7ZlhcLHT
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) December 19, 2024






