New Year’s Resolutions: న్యూ ఇయర్-న్యూ రెజల్యూషన్స్.. పాటిస్తే పోలా!

అంతా ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. పాత ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికి.. కొత్త సంవత్సరం(New Year)లోకి గంపెడు ఆశలతో ప్రజలు అడుగుపెట్టారు. అంబరాన్నింటిన సంబరాలతో 2025 ఏడాదికి స్వాగతం(WelCome) పలికారు. పెద్ద ఉత్తున వేడుకలు చూసుకుంటూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఏ కష్టాలు, అడ్డంకులూ లేకుండా జీవితం హాయిగా సాగిపోవాలని భగవంతుడిని కోరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. HYD, విజయవాడ, Vizag, WGL, తిరుపతి, నిజామాబాద్‌, ఖమ్మం వంటి నగరాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. డ్యాన్స్‌లతో యువత(Youth) అదరగొట్టారు.

అయితే కొత్త ఏడాది (New year) కొత్త తీర్మానాలు మనకు కొత్తేం కాదు. జీవితంలో ఓ ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. ఇన్ని రోజులు ఏలాగోలా గడిచాయి. కనీసం ఈ కొత్త ఏడాదిలోనైనా మార్పుతో పని చేద్దాం.. అని 10 మందిలో తొమ్మిది మంది అనుకుంటారని పలు అధ్యయనాలు(studies) తేల్చాయి. ఇది ఏ విద్యార్థులకో, యువతకో మాత్రమే కాదు.. రెజల్యూషన్స్‌(Resolutions) తీసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. దీర్ఘకాలికంగా ప్రయత్నిస్తున్నవాళ్లు లేకపోలేదు.

ఈ రోజు నుంచే మొదలుపెట్టండి

మరి ఈ కొత్త ఏడాదిలోనైనా ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేవడం. ఎక్సర్‌సైజ్‌లు చేయడం. బయట ఫుడ్‌(Zunk Food) తినకూడకుండా ఉండటం. సరైన డైట్‌(Diet) తీసుకోవడం. మంచిగా చదవడం. ఉదయాన్నే నిద్రలేవడం. ఆర్థిక క్రమశిక్షణ(Financial discipline)ను అలవర్చుకోవడం. మందు మానేయడం. వంటి వాటిలో కొన్నైనా చేస్తే ఆరోగ్యపరంగా కాస్త రిలీఫ్ దొరుకుందనేది ఆరోగ్య నిపుణల(Health professionals) మాట. మరింకెందుకు ఆలస్యం.. కొత్త ఏడాదిలో తొలిరోజు నుంచే చేస్తూ సరికొత్త జీవితం ప్రారంభించండి.. ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండండి

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *