‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ ఔట్

మంచు విష్ణు (Manchu Vishnu) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప (Kannappa)’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి కాగా.. ఈ చిత్రం నుంచి ఒక్కో పాత్రకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, మంచు విష్ణు, మోహన్ బాబు వంటి నటుల ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి.

ఇక గత సోమవారం రోజున ప్రభాస్ లుక్ పోస్టర్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఇక తాజాగా ఇవాళ ప్రభాస్ (Prabhas) పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. కన్నప్ప చిత్రంలో ప్రభాస్ రుద్ర అనే పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా నెట్టింట పోస్టర్ రిలీజ్ చేసి..  ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు.. శివాజ్ఞ పరిపాలకుడు.. ఈ రుద్ర అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *