New Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి బిగ్ మూవీలు, సిరీస్​‌లు

ఈ వారం భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటితోపాటు ఓటీటీల్లోనూ (OTT releases) సినిమాలు, సిరీస్​లు అలరించేందుకు సిద్ధమయ్యాయి. పవన్​ కల్యాణ్​ ఫ్యాన్స్​ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hara Hara Veeramallu) జులై 24న థియేటర్లలో రిలీజ్​ కానుంది. ఇక భారీ సినిమాలు నిర్మించే నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్​’ నుంచి ‘మహావతార నరసింహా’ (Mahavatar Narsimha) జులై 5 రిలీజ్​ అవుతోంది. వీటితోపాటు ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’, విజయ్​ సేతుపతి, నిత్యామేనన్​ ‘సార్ మేడమ్’ (Sir Madam) మూవీలు కూడా అలరించనున్నాయి. ఇక ఓటీటీల్లో 20కి పైగా కొత్త మూవీస్, సిరీస్​లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

జియో హాట్ స్టార్

* ద సొసైటీ (హిందీ రియాలిటీ షో) – జూలై 21
* రోంత్ (తెలుగు డబ్బింగ్ సినిమా) జూలై 22
* వాషింగ్టన్ బ్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 23
* షర్జమీన్ (హిందీ మూవీ) – జూలై 25

Mahavatar Narsimha teaser out! Kantara makers give fans a glimpse into  their new Mahavatar series - Check out

అమెజాన్ ప్రైమ్

* జస్టిస్ ఆన్ ట్రయల్ (ఇంగ్లీష్ సిరీస్) జూలై 21
* టిన్ సోల్జర్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 23
* హ్యాండ్సమ్ గాయ్స్ (కొరియన్ సినిమా) – జూలై 24
* నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 25
* రంగీన్ (హిందీ సిరీస్) – జూలై 25

నెట్​ఫ్లిక్స్​

* ద హంటింగ్ వైవ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 21
* ట్రైన్ రెక్: పీఐ మామ్స్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 22
* క్రిటికల్: బిట్విన్ లైఫ్ అండ్ డెత్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 23
* లెటర్స్ ఫ్రమ్ ద పాస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 23
* ఏ నార్మల్ ఉమన్ (ఇండోనేసియన్ సినిమా) – జూలై 24
* హిట్ మేకర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 24
* మై మెలోడీ & కురోమి (జపనీస్ సిరీస్) జూలై 24
* మండల మర్డర్స్ (హిందీ సిరీస్) – జూలై 25
* ట్రిగ్గర్ (కొరియన్ సిరీస్) – జూలై 25

సన్ నెక్ట్స్

* షో టైమ్ (తెలుగు మూవీ) – జూలై 25
* ఎక్స్ & వై (కన్నడ చిత్రం) – జూలై 25

20 రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పోలీస్ వర్సెస్ కామన్  మ్యాన్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..-telugu crime thriller movie show time ott  release date sun ...

జీ5
* సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ సినిమా) – జూలై 25

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *