ఇదే మంచి సమయం కొత్త అప్లయెన్సెస్ కొనుగోలు చేయడానికి! అమెజాన్(Amazon)లో Amazon Appliances Upgrade Days 2025 పేరుతో స్పెషల్ సేల్(Special Sale) అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో ఏసీలు, ఫ్రిజ్‌లు(ACs), వాషింగ్ మెషీన్లు(Washing Machines) అలాగే ఇతర టాప్ బ్రాండెడ్ అప్లయెన్సెస్ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అదనంగా, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, డిస్కౌంట్ కూపన్లతో మరింత సేవ్ చేసుకోవచ్చు.
క్యారియర్ 1.5 టన్ స్ప్లిట్ AC:
ఇల్లు మొత్తానికి సరిపోయే ఈ ఏసీ కాపర్ కండెన్సర్, పవర్ సేవింగ్ ఫీచర్లు, స్మార్ట్ ఎనర్జీ డిస్ప్లే, HD, PM 2.5 ఫిల్టర్లతో వస్తుంది. WiFi కనెక్టివిటీ కూడా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం ₹35,998కే లభ్యం.
హైయర్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్:
598 లీటర్ల సామర్థ్యంతో, ఇన్వర్టర్ టెక్నాలజీ, జంబో ఐస్ మేకర్, డియో ఫ్రెష్ టెక్నాలజీ, కన్వర్టిబుల్ స్టోరేజ్ స్పేస్, డిజిటల్ డిస్ప్లే ప్యానెల్‌తో వస్తుంది. పెద్ద కుటుంబాలకు పర్ఫెక్ట్ ఆప్షన్. ధర ₹79,990.
శాంసంగ్ ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్:
కాంపాక్ట్ డిజైన్, AI ఫీచర్లు, డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, సూపర్ స్పీడ్ క్లీనింగ్‌తో పాటు 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉంటుంది. ఇంట్లో స్థలం తక్కువ తీసుకుంటుంది. ధర ₹37,990. ఈ సేల్‌లో మీరు అవసరమైన అప్లయెన్సెస్‌ను మంచి డిస్కౌంట్లతో పొందవచ్చు.






