Gabbar Singh 4K: లెక్క సెట్​ చేయడానికి వస్తున్నాడు.. ట్రైలర్ ఇదిగో

ManaEnadu:పవన్‌ కల్యాణ్‌(pawan kalyan), హరీశ్‌ శంకర్‌ (harish shankar) కాంబోలో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం ‘గబ్బర్‌ సింగ్‌’ (Gabbar Singh). 2012లో విడుదలైన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 2న రీ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ విడుదలైంది. (Gabbar singh Re realease)

పవన్ సరసన శృతి హాసన్ (Shruthi haasan) కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, నాగినీడు, సుహాసిని, అజయ్, అభిమన్యు సింగ్ తదితరులు నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బండ్ల గణేష్ నిర్మాత.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *