Megastar Chiranjeevi: ‘విశ్వంభర’ నుంచి నేడు అదిరిపోయే అప్డేట్!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర(Vishwambhara)’ నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్‌ను ఈరోజు (ఆగస్టు 21) ఉదయం 9:09 గంటలకు విడుదల చేయనున్నట్లు స్వయంగా మెగాస్టార్ వెల్లడించడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌(Fantasy action entertainer)గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Vishwambhara OTT Release: Netflix, Prime, Zee5 In Race To Bag Digital  Rights Of Chiranjeevi's Vishwambhara - Oneindia News

ఉత్కంఠకు తెర

ఈమేరకు ఈ అప్‌డేట్‌లో సినిమాకు సంబంధించిన టీజర్(Teaser), కొత్త పోస్టర్(Poster) లేదా మరేదైనా కీలక సమాచారాన్ని విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అసలు ఆ అప్‌డేట్ ఏమై ఉంటుందోనని మెగా అభిమానులు(Mega Fans) సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి(Vassishta Mallidi) దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *