అమెజాన్ స్పెషల్ ఆఫర్స్.. ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్‌లపై భారీ డిస్కౌంట్లు

ఇదే మంచి సమయం కొత్త అప్లయెన్సెస్ కొనుగోలు చేయడానికి! అమెజాన్‌(Amazon)లో Amazon Appliances Upgrade Days 2025 పేరుతో స్పెషల్ సేల్(Special Sale) అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో ఏసీలు, ఫ్రిజ్‌లు(ACs), వాషింగ్ మెషీన్లు(Washing Machines) అలాగే ఇతర టాప్ బ్రాండెడ్ అప్లయెన్సెస్ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అదనంగా, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, డిస్కౌంట్ కూపన్లతో మరింత సేవ్ చేసుకోవచ్చు.

క్యారియర్ 1.5 టన్ స్ప్లిట్ AC:

ఇల్లు మొత్తానికి సరిపోయే ఈ ఏసీ కాపర్ కండెన్సర్, పవర్ సేవింగ్ ఫీచర్లు, స్మార్ట్ ఎనర్జీ డిస్‌ప్లే, HD, PM 2.5 ఫిల్టర్‌లతో వస్తుంది. WiFi కనెక్టివిటీ కూడా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం ₹35,998కే లభ్యం.

హైయర్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్:

598 లీటర్ల సామర్థ్యంతో, ఇన్వర్టర్ టెక్నాలజీ, జంబో ఐస్ మేకర్, డియో ఫ్రెష్ టెక్నాలజీ, కన్వర్టిబుల్ స్టోరేజ్ స్పేస్, డిజిటల్ డిస్‌ప్లే ప్యానెల్‌తో వస్తుంది. పెద్ద కుటుంబాలకు పర్ఫెక్ట్ ఆప్షన్. ధర ₹79,990.

శాంసంగ్ ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్:

కాంపాక్ట్ డిజైన్, AI ఫీచర్లు, డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, సూపర్ స్పీడ్ క్లీనింగ్‌తో పాటు 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉంటుంది. ఇంట్లో స్థలం తక్కువ తీసుకుంటుంది. ధర ₹37,990. ఈ సేల్‌లో మీరు అవసరమైన అప్లయెన్సెస్‌ను మంచి డిస్కౌంట్లతో పొందవచ్చు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *