‘పద్మ’ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations 2025) వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది. ఏడుగురిని పద్మ విభూషణ్‌, 19 మందిని పద్మ భూషణ్‌ (padma bhushan award), 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలు వరించాయి. ముఖ్యంగా ఏపీ నుంచి కళల విభాగంలో సినీనటుడు బాలకృష్ణను పద్మభూషణ్‌ పురస్కారం వరించింది.

పద్మవిభూషణ్​

  1. దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డి
  2. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జగదీశ్‌సింగ్‌కు పద్మవిభూషణ్

పద్మభూషణ్

  1. నందమూరి బాలకృష్ణ
పద్మశ్రీ పురస్కార గ్రహీతలు వీరే
  1. జోనస్‌ మాశెట్టి (వేదాంత గురు) – బ్రెజిల్‌
  2. హర్వీందర్‌సింగ్‌ (పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌) – హరియాణా
  3. భీమ్‌ సింగ్‌ భవేష్‌ (సోషల్‌వర్క్‌) – బిహార్‌
  4. పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు) – పుదుచ్చేరి
  5. ఎల్‌.హంగ్‌థింగ్‌ (వ్యవసాయం-పండ్లు) – నాగాలాండ్‌
  6. బేరు సింగ్‌ చౌహాన్‌ (జానపద గాయకుడు) – మధ్యప్రదేశ్‌
  7. షేఖా ఎ.జె. అల్ సబాహ్‌ (యోగా) – కువైట్‌
  8. నరేన్‌ గురుంగ్‌ (జానపద గాయకుడు) – నేపాల్‌
  9. హరిమన్‌ శర్మ (యాపిల్‌ సాగుదారు) – హిమాచల్​ప్రదేశ్‌
  10. జుమ్దే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (సామాజిక కార్యకర్త) – అరుణాచల్​ప్రదేశ్‌
  11. విలాస్‌ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) – మహారాష్ట్ర
  12. వెంకప్ప అంబానీ సుగటేకర్‌ (జానపద గాయకుడు) – కర్ణాటక
  13. నిర్మలా దేవి (చేతి వృత్తులు) – బిహార్‌
  14. జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు) – అసోం
  15. సురేశ్‌ సోనీ (సోషల్‌వర్క్‌- పేదల వైద్యుడు) – గుజరాత్‌
  16. రాధా బహిన్‌ భట్‌ (సామాజిక కార్యకర్త) – ఉత్తరాఖండ్‌
  17. పాండి రామ్‌ మాండవి (కళాకారుడు) – ఛత్తీస్‌గఢ్‌
  18. లిబియా లోబో సర్దేశాయ్‌ (స్వాతంత్ర్య సమరయోధురాలు) – గోవా
  19. గోకుల్‌ చంద్ర దాస్‌ (కళలు) – బంగాల్
  20. సాల్లీ హోల్కర్‌ (చేనేత) – మధ్యప్రదేశ్‌
  21. మారుతీ భుజరంగ్‌రావు చిటమ్‌పల్లి (సాంస్కృతికం, విద్య) – మహారాష్ట్ర
  22. బతూల్‌ బేగమ్‌ (జానపద కళాకారిణి) – రాజస్థాన్‌
  23. వేలు ఆసన్‌ (డప్పు వాద్యకారుడు) – తమిళనాడు
  24. భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) – కర్ణాటక
  25. పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌ (చేనేత) – గుజరాత్
  26. విజయలక్ష్మి దేశ్‌మానే (వైద్యం) – కర్ణాటక
  27. చైత్రం దేవ్‌చంద్‌ పవార్‌ (పర్యావరణ పరిరక్షణ) – మహారాష్ట్ర
  28. జగదీశ్‌ జోషిలా (సాహిత్యం) – మధ్యప్రదేశ్‌
  29. నీర్జా భట్లా (గైనకాలజీ) – దిల్లీ
  30. హ్యూ, కొల్లీన్‌ గాంట్జర్‌ (సాహిత్యం, విద్య -ట్రావెల్‌) – ఉత్తరాఖండ్‌

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *