తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను (Gaddar film awards) రెండో రోజు కూడా ప్రకటించారు. 2024 సంవత్సరానికి సంబంధించి గురువారం అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం 2014 నుంచి 2023 వరకు ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలకు పురస్కారాలు జ్యూరీ మెంబర్ మురళీ మోహన్ ప్రకటించారు.
2014:
మొదటి ఉత్తమ చిత్రం: రన్ రాజా రన్,
రెండో బెస్ట్ మూవీ: పాఠశాల,
మూడో ఉత్తమ చిత్రం: అల్లుడు శీను.
2015:
మొదటి ఉత్తమ చిత్రం: రుద్రమదేవి,
రెండో చిత్రం: కంచె,
మూడో చిత్రం: శ్రీమంతుడు.
2016:
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: శతమానం భవతి,
సెకండ్: పెళ్లిచూపులు,
థర్డ్: జనతా గ్యారేజ్
2017:
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ బాహుబలి కంక్లూజన్
సెకండ్: ఫిదా
థర్డ్: ఘాజీ
2018:
ఫస్ట్ ఉత్తమ చిత్రం: మహానటి
సెకండ్: రంగస్థలం
థర్డ్: కేరాఫ్ కంచెరపాలెం
2019:
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: మహర్షి.
సెకండ్: జెర్సీ
థర్డ్: మల్లేశం
2020:
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: అల వైకుంఠపురంలో
సెకండ్: కలర్ ఫొటో
థర్డ్: మిడిల్ క్లాస్ మెలొడీస్
2021:
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: ఆర్ఆర్ఆర్
సెకండ్: అఖండ
థర్డ్: ఉప్పెన
2022:
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: సీతారామం
సెకండ్: కార్తికేయ 2
థర్డ్: మేజర్
2023:
ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్: బలగం
సెకండ్: హను మాన్
థర్డ్: భగవంత్ కేసరి
జ్యూరీ కమిటీ ప్రత్యేక అవార్డులు
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ
పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు: దర్శకుడు మణిరత్నం
బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్
నాగిరెడ్డి & చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణచంద్రా రావు
కాంతారావు ఫిల్మ్ అవార్డు: విజయ్ దేవరకొండ
రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: ఎండమూరి వీరేంద్రనాథ్






