గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరోగా కియారా ఆద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా దర్శకుడు శంకర్(Direcoter Shankar) తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్(Game Changer)”. మరీ సాలిడ్ హైప్ ఉన్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు(Mega Fans) ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ తేదీ దగ్గరకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆల్రెడీ బయట దేశాల్లో ఈ చిత్రానికి బుకింగ్స్(Bookings Open) స్టార్ట్ కాగా UK మార్కెట్‌లో ‘గేమ్ ఛేంజర్’ సాలిడ్ స్టార్ట్‌తో మొదలైనట్టుగా తెలుస్తోంది.
పొలిటికల్ థ్రిల్లర్
అక్కడ ఆల్రెడీ టికెట్ సేల్స్‌లో జస్ట్ కొద్ది సేపట్లోనే 1500 ప్లస్ టికెట్స్(Tickets) అమ్ముడుపోయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాతో చర్రీ(Cherry) ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్‌లో అక్కడ మంచి నంబర్ పట్టడం ఖాయంగా Tటౌన్ వర్గాలు భావిస్తున్నాయి.ఇక ఈ చిత్రానికి SS తమన్ సంగీతం అందిస్తుండగా… దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్(Makers) వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. కాగా పొలిటికల్ థ్రిల్లర్(Political Thriller)గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికల అధికారికి కనిపించనున్నాడని సమాచారం. ఇందులో చరణ్ తండ్రికొడుకులుగా డ్యుయెల్ రోల్(Dual Role) పోషిస్తున్నాడు.
The UK is roaring for #DaakuMaharaaj🔥🦁
With 1K+ tickets already sold out, the frenzy begins.💥💥🤙
UK Premieres on Jan 11 🥁 💥
UK RELEASE BY @TeamDreamZE pic.twitter.com/NksvuYwGlF
— DreamZ Entertainment UK (@TeamDreamZE) December 6, 2024
ఒక్కొడైలాగ్‌కి గూస్‌బంప్స్ పక్కా
ఈ క్రమంలో గేమ్ ఛేంజర్(Game Changer) నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతుంది. ఇందులో చరణ్ రోల్ పవర్ఫుల్‌గా ఉండనుందట. సినిమాలో ఓ సీన్‌లో చరణ్‌తో శంకర్ లెన్తీ మోనోడైలాగ్(Monodialogue) చెప్పించాడట. ఈ సీన్ సినిమాలోని హైలేట్ సీన్స్‌లో ఒకటని అంటున్నారు. ఈసీన్ రాగానే అంతా స్క్రీన్‌పై అతుక్కపోతారని, ఇందులో ఒక్కొడైలాగ్ ఆడియన్స్‌కి గూస్‌బంప్స్(Goosebumps) తెప్పించడం పక్కా అంటున్నారు. ఇక ఈ సీన్‌లో చరణ్ పర్ఫామెన్స్ నెక్ట్ లెవల్ అని, అతడి డైలాగ్ డెలివరీకి ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారని ఇండస్ట్రీవర్గాలు అంటున్నాయి.






