Mana Enadu: ఐపీఎల్ రిటెన్షన్(IPL Retention)లో ఈసారి ఆయా ఫ్రాంచైజీలు స్టార్ ప్లేయర్లకు షాకిచ్చాయి. ముఖ్యంగా గత సీజన్లో టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)కు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మొండిచేయి చూపింది. అతడిని మెగా వేలంలోకి వదిసేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) సారథిని వేలానికి ఇచ్చేసింది. స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్(Rishabh Pant)ను మెగా ఆక్షన్‌కు రిలీజ్ చేసింది. అటు లక్నో సూపర్‌జెయింట్స్(Lucknow Supergiants) సారథి కేఎల్ రాహుల్(KL Rahul)ను సైతం వేలంలోకి వదిలేసింది. ఆ ఫ్రాంచైజీ. దీంతో అభిమానులు(Fans) ఆయా జట్టు మేనేజ్మెంట్ల తీరుపై పెదవి విరుస్తున్నారు. ఇక ఈ మూడు జట్లు ఎవరెవరిని వేలంలోకి వదిలాయో చూద్దాం..
KKR విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా
శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా(Nitish Rana), రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, వెంకటేష్ అయ్యర్, వైభవ్ అరోరా, KS భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ షెర్ఫార్ఫొర్, రఘువన్, మనీష్ పాండే, అల్లా గజన్ఫర్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్, ముజీబ్ ఉర్ రెహమాన్(Mujeeb ur Rahman).
DC రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా
రిషభ్ పంత్, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, డేవిడ్ వార్నర్(David Warner), మిచెల్ మార్ష్, షై హోప్, రికీ భుయ్, సుమిత్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, విక్కీ ఓస్తవల్, ప్రవీణ్ దూబె, పృథ్వీ షా, లలిత్ యాదవ్, అన్రిచ్ నోకియా, జే రిచర్డసన్, రసిక్ దర్ సలామ్, కుమార్ కుశాగ్ర, యశ్ దుల్, స్వస్తిక్ చికార.
LSG రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా
KL రాహుల్, క్వింటన్ డికాక్(Quinton de Kock), దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్య, మార్కస్ స్టొయినిస్(Marcus Stoinis), నవీనుల్ హక్, యశ్ ఠాకూర్, దీపక్ హుడా(Deepak Hooda), అమిత్ మిశ్రా, ప్రెరాక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్, శివమ్ మావి, షామర్ జోసెఫ్, డేవిడ్ విల్లీ, కైల్ మేయర్స్, ఆస్టన్ టర్నర్, సిద్ధార్థ్, యుద్వీర్ సింగ్, అర్షద్ ఖాన్, అర్షిన్ కులకర్ణి.
If Msdhoni play #IPL2025 then I'll send 1000 Rupees everyone who like this post.#IPLRetention #CSK #IPLRetention2025 #IPLAuction pic.twitter.com/hOkUXOL6qK pic.twitter.com/hHNuKuFJLT
— Manish Kumar (@ma427906099) October 31, 2024








