
మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప(Kannappa)’ టాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు(Mohan Babu) నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ప్రీమియర్స్ అమెరికా(USA)లో మొదలయ్యాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా(SM) వేదికగా వెల్లడిస్తున్నారు.
కన్నప్ప సినిమాలో విష్ణు మంచు తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అతిథి పాత్రలో ప్రభాస్ ఎంట్రీ రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. మోహన్‌లాల్ క్యారెక్టర్ పెద్ద సర్‌ప్రైజ్. బీజీఎం, సినిమాలోని ఎలివేషన్స్ టాప్ క్లాస్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. చివరి సీన్లు కంటతడి పెట్టిస్తాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం గ్యారెంటీ. ఈ మూవీకి నా రేటింగ్ 3.5/5 అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
#KannappaReview ✅🔥
Vishnu Manchu delivers his career-best performance 👑
Prabhas cameo = Goosebumps overload 💥
Mohanlal’s character is a big surprise 👀
BGM & elevations are top-class 💯
Climax is pure emotion – will leave you in tears 😢BLOCKBUSTER LOADING 📿✨ 3.5/5 pic.twitter.com/NhfoLlh9an
— POWER Talkies (@PowerTalkies1) June 26, 2025
ఫస్ట్ హాఫ్ పర్వాలేదు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మంచు విష్ణు ఫైర్ బాగుంది. ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బ్లాక్ బాస్టర్ పక్కా అని కామెంట్ చేశారు..
#Kannappa Review :
1st half bgm and some sence are worth migtha motham dolaa…
2nd half lo last 15 to 20 min acting of @iVishnuManchu anna kuta ramp u asaluu 🔥🔥🔥🔥 screen presence mind-blowing 🙏🔥🔥
And second half lo #prabhas entry and screen presence worth movie.. pic.twitter.com/5sPKpx3cTN— Nikhil raj (@Nikhilpushpa847) June 26, 2025
ప్రభాస్ అతిధి పాత్రకు అన్ని చోట్లా సానుకూల స్పందనల 25 నిమిషాల విలువైన అతిధి పాత్ర రుద్ర ఆగమనం మాములుగా లేదు.. అని మరొకరు కామెంట్ చేశారు.
Positive responses for Prabhas cameo everywhere🔥🔥🔥
25 mins worth cameo❤️🔥🔥
Rudra Aagamanam🛐🔥🔥🔥🔥🔥#Kannappa #KannappaMovie pic.twitter.com/4Yg7dBV8r5— 𝐑𝐚𝐡𝐮𝐥 𝐑𝐚𝐢𝐬𝐚𝐚𝐫 🏌🏻 (@devarata_raisar) June 26, 2025
ఫస్ట్ హాఫ్ కాస్త డల్ అయ్యింది. కానీ సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్. బ్లాక్ బాస్టర్ పక్కా. బీజీఏం అదిరిపోయింది. ప్రభాస్, మోహన్ లాల్ పాత్రలు హైలెట్. అన్నీ సీన్లు బాగున్నాయి. తప్పక ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది.అని మరొకరు కామెంట్ చేశారు.
Show completed :- #Kannappa
My rating 3.25/5
Below average 1st half
Super blockbuster 2nd half @iVishnuManchu acting 👌 👌 👌 (especially 2nd half )prabhas & mohanbabu did an amazing performance
2nd half BGM is heart of the movie
Note:- Must watch film pic.twitter.com/XwvVBCC2RN
— venkatesh kilaru (@kilaru_venki) June 26, 2025