ఫిబ్రవరి రెండో వారం వచ్చేసింది. ఈ వారం 14వ తేదీన ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవాన్ని (Valentines Day 2025) సెలబ్రేట్ చేసుకుంటుంది. మరి సినిమా లవర్స్ కూడా ఈ లవర్స్ డే ను జాలీగా ఎంజాయ్ చేసేలా థియేటర్, ఓటీటీల్లో పలు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం.
థియేటర్లో రిలీజ్ కానున్న సినిమాలివే..
- లైలా (Laila) – ఫిబ్రవరి 14
- బ్రహ్మా ఆనందం – ఫిబ్రవరి 14
- ఛావా – ఫిబ్రవరి 14
- ఇట్స్ కాంప్లికేటెడ్ – ఫిబ్రవరి 14
- తల – ఫిబ్రవరి 14
ఓటీటీలోకి రానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే..
ఆహా
డ్యాన్స్ ఐకాన్2 (Dance Icon) (డ్యాన్స్ షో) ఫిబ్రవరి 14
డిస్నీ+హాట్‌స్టార్
బాబీ రిషి లవ్‌స్టోరీ (హిందీ) ఫిబ్రవరి 11
సోనీలివ్
మార్కో (Marco) (తెలుగు) ఫిబ్రవరి 14
నెట్‌ఫ్లిక్స్
ధూమ్ ధామ్ (హిందీ) ఫిబ్రవరి 14
బ్లాక్ హాక్ డౌన్ (ఇంగ్లీష్) ఫిబ్రవరి 10
కాదలిక్క నేరమిల్లై (తమిళ్) ఫిబ్రవరి 11
జీ5
ప్యార్ టెస్టింగ్ (హిందీ) ఫిబ్రవరి 14






